Sahasra Linga Temple, Polasa, Dist. Jagtial.
Description
First time in the world, the temple with 1000 Lingams has been built at Polasa in Jagtial dist, Telangana state. 8 kms away on the way to dharmapuri.
Shiva Lingam Donors complete list
https://drive.google.com/file/d/0B7n2gPFtMLI5cVlpVlpjamFqLXc/view?usp=sharing
Tell your friends
RECENT FACEBOOK POSTS
facebook.comఓం నమశ్శివాయ: ఈ రోజు గంప కరుణాకర్-సరళ మరియు ఎర్ర నాగరాజు-రమాదేవి (జగిత్యాల వాస్తవ్యులు) గార్లు సహస్రలింగ దేవాలయాన్ని దర్శించుకొని రూ ₹.11,116 లు చెల్లించి నిత్య శాశ్వత పూజ సభ్యులుగా చేరినారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ సహస్ర లింగేశ్వరుని కృపా కటాక్షాలు ఎల్ల వేళలా వుండాలని మనసారా కోరుకుంటూ .. మీ నలమస గంగాధర్ ఫౌండర్ కం చైర్మన్
ఈ రోజు సహస్ర లింగ దేవాలయంలో సంకష్ట హర చతుర్థి సందర్బంగా గణపతికి అభిషేకం నిర్వహించారు. పూజలో పాల్గొన్న ట్రస్టు సభ్యులు ఇతర భక్తులు.
ఈ రోజు రాత్రి సహస్ర లింగ దేవాలయంలో జరిగిన భజనలో పాల్గొన్న భక్తులు.
ఈ రోజు ఉదయం ఆలయంలో ప్రతి సోమవారం నిర్వహించబడుతున్న అన్నపూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు.
ఓం నమశ్శివాయ: ఈ రోజు చిత్తారి రమేష్-సుమలత (జగిత్యాల వాస్తవ్యులు) గార్లు సహస్రలింగ దేవాలయాన్ని దర్శించుకొని రూ ₹.11,116 లు చెల్లించి నిత్య శాశ్వత పూజ సభ్యులుగా చేరినారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ సహస్ర లింగేశ్వరుని కృపా కటాక్షాలు ఎల్ల వేళలా వుండాలని మనసారా కోరుకుంటూ .. మీ నలమస గంగాధర్ ఫౌండర్ కం చైర్మన్
ఈ రోజు సహస్ర లింగ దేవాలయాన్ని దర్శించిన రాగెల్ల మహేష్-సావిత్రి దంపతులు (జగిత్యాల వాస్తవ్యులు) ఆలయ ప్రాంగణంలో నిర్మించబోయే నవగ్రహ మండప నిర్మాణానికి, అందులో ప్రతిష్టించే నవగ్రహ విగ్రహాలకు ₹.2 లక్షల విరాళాన్ని ఆలయ ట్రస్టీ చైర్మన్ శ్రీ నలమాస గంగాధర్ గారికి అందించడం జరిగింది. ఈ శుభ సందర్భంలో ఆ దంపతులను చైర్మన్ గారు శాలువతో సన్మానించి ఆలయ మేమెంటోని బహుకరించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు సహస్ర లింగేశ్వరుడి కృప కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాము. నాలమస గంగాధర్ ఫౌండర్ cum చైర్మన్
ఈ రోజు రాత్రి సహస్ర లింగ దేవాలయంలో ప్రతి సోమవారం జరుపబడుతున్న భజనలో పాల్గొన్న భక్తులు.
ఈ రోజు సోమవారం సందర్బంగా సహస్ర లింగ దేవాలయంలో జరుపబడుతున్న అన్నపూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు.
ఓం నమ:శివాయ: ఈ రోజు వరంగల్ నుండి గందె చంద్రకళ-రాజేశ్వరయ్య కుటుంబ సభ్యులు సహస్ర లింగ దేవాలయానికి విచ్చేసి, సహస్ర దీపాలు వెలిగించి, సహస్ర కమల పుష్పాలు సమర్పించి, సహస్ర ఫలాలను నివేదించి, 120 మందికి అన్నదానం చేసి వారి మొక్కును చెల్లించుకున్నారు. వారి కుటుంబ సభ్యులందరికి సహస్ర లింగేశ్వరుడి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుతూ .. మీ నలమాస గంగాధర్ సహస్ర లింగ దేవాలయ ఫౌండర్-చైర్మన్ మరియు ట్రస్టు సభ్యులు.
ఓం నమశ్శివాయ: ఈ రోజు Dr. చిరుమల్ల శ్యామ్ సుందర్-జలజ (నిజామాబాద్ వాస్తవ్యులు) మరియు చిరుమల్ల రవీందర్-లక్ష్మీ (కోరుట్ల వాస్తవ్యులు) సహస్రలింగ దేవాలయాన్ని దర్శించుకొని రూ ₹.11,116 లు చెల్లించి నిత్య శాశ్వత పూజ సభ్యులుగా చేరినారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ సహస్ర లింగేశ్వరుని కృపా కటాక్షాలు ఎల్ల వేళలా వుండాలని మనసారా కోరుకుంటూ .. మీ నలమస గంగాధర్ ఫౌండర్ కం చైర్మన్
రంగా రెడ్డి జిల్లా చేవెళ్ల నుండి వచ్చి సహస్రలింగ దేవాలయాన్ని దర్శించుకున్న భక్తులు.
ఓం నమశ్శివాయ: ఈ రోజు సంకష్ట హర చతుర్థి సందర్భంగా సహస్రలింగ దేవాలయంలో 2 సంవత్సరములు పూర్తి చేసుకొని 3 వ సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో గణపతి కి పంచామృతాభిషేఖం అర్చన మొదలగు పూజాదికాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్టు సభ్యులు మరియు భక్తులు.